మా లక్ష్యం సంక్షేమం, అభివృద్ధి.. గెలిపించండి! - కేశినేని నాని
విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని కృష్ణా జిల్లాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. నందిగామలో ప్రచారంలో పాల్గొన్న ఆయన... సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తెదేపాకే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని