సీనియర్ కమ్యూనిస్టు నేత నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ నాసర్వలి మృతి బాధాకరమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవలను, ప్రజల తరఫున పోరాడిన సంఘటనలను జ్ఞాపకం చేసుకున్నారు.
'సీనియర్ కమ్యూనిస్టు నేత నాసర్వలి మృతి బాధాకరం' - కేశినేని నాని వార్తలు
సీనియర్ కమ్యూనిస్టు నేత నాయకుడు నాసర్వలి మృతికి విజయవాడ ఎంపీ కేశినేని నాని సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
నినాళులర్పిస్తున్న కేశినేని నాని
Last Updated : May 19, 2020, 4:59 PM IST