ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాకంబరీగా కొలువుతీరిన కనకదుర్గమ్మ.. - shakambhari

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట కాశీ బజార్‌లోని శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో శాకాంబరీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

kanakadurga amma converted to shakambhari ammavarua at jaggayyapeta krishan district

By

Published : Jul 26, 2019, 2:28 PM IST

కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో కనకదుర్గ అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ ఆవరణ మొత్తం వివిధ పచ్చని ఆకు కూరలు, కాయగూరలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తికి జరిగిన పాలాభిషేకములో, పంచామృతాభిషేకంలో స్వయంగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు.

శాకాంబరీగా కొలువుతీరిన కనకదుర్గమ్మ..

ABOUT THE AUTHOR

...view details