ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారో.. ఎటు ప్రయాణిస్తున్నారో తెలియటం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కక్ష సాధింపు చర్యలతో ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. దాడులు చేయటమే పరిపాలన అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
'జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు'
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు.
కళావెంకట్రావు