ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కైకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి కరోనా

కృష్ణాజిల్లా కైకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా సోకింది. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు.

kaikaluru health center staff testes corona postive
కైకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి కరోనా

By

Published : Jan 22, 2022, 5:15 PM IST

కృష్ణాజిల్లా కైకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది సిబ్బందికి కరోనా సోకింది. కొవిడ్ నిర్థరణ అయిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. కైకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వివరించారు. వైద్య సిబ్బందికి పూర్తిస్థాయిలో బూస్టర్ డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యాయని, తగు జాగ్రత్తలతో సిబ్బందికి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నట్లు వైద్యురాలు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details