కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన రామిశెట్టి రామకృష్ణ, నాగరాణి దంపతులు మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో తెదేపాలో చేరారు. పేద ప్రజలకు సాయంచేస్తూ వీరు ఆదరాభిమానాలు పొందుతున్నారని మండలి ప్రశంసించారు. పార్టీలో వారి చేరికపై హర్షం వ్యక్తం చేశారు.
తెదేపాలో చేరికలు.. స్వాగతించిన మండలి బుద్ధప్రసాద్ - తెదేపాలో చేరిన కె.కొత్తపాలెం వాసులు
మోపిదేవి మండలం కె.కొత్తపాలెం గ్రామానికి చెందిన స్థానిక ప్రముఖులు తెదేపాలో చేరారు. వారిని.. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెదేపాలో చేరిన కె.కొత్తపాలెం వాసులు