విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని జాతీయ రహదారిపై... జూనియర్ డాక్టర్లు రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... ధర్నా చేశారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయిన కారణంగా.. పోలీసులు వారితో మాట్లాడారు. నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి.. అక్కడి నుంచి జూనియర్ డాక్టర్లను తరలించారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూ.డాక్టర్ల రాస్తారోకో - vijayawada
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు.
నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లు