కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య వాగ్వాదం.... వివాదానికి దారితీసింది. నాయకులు పరస్పరం నెట్టుకున్నారు. పక్కనే ఉన్నావారు కల్పించుకుని ఇరుపక్షాలకు సర్దిజెప్పారు.
జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో.. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో.. వైకాపా తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం.. వివాదానికి దారితీసింది.
జూలూరు లో ఘర్షణ