ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 15, 2020, 3:45 PM IST

ETV Bharat / state

అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవంలో పాల్గొన్న జేసీ

గన్నవరంలో జరిగిన అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవంలో జాయింట్ కలెక్టర్ మాధవిలత పాల్గొన్నారు.

International Hand Hygiene Day
జాయింట్ కలెక్టర్ మాధవిలత

అంతర్జాతీయ చేతుల శుభ్రత దినోత్సవంలో సంయుక్త పాలనాధికారి మాధవిలత పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు దరిచేరవని మాధవిలత వివరించారు. ప్రజలందరూ శుభ్రతను పాటిస్తూ... ఆరోగ్యంగా జీవించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details