ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగ్గయ్యపేటలో ఫ్రెండ్లీ పోలీసింగ్.. జాబ్ మేళాతో నియామకాలు - జగ్గయ్యపేటలో జాబ్ మేళా తాజా వార్తలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఫ్రెండ్లీ పోలీసింగ్​లో భాగంగా పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 సంస్థలు నియామకాలు నిర్వహించాయి.

Job fair under the  Friendly Police in Jaggayyapeta
జగ్గయ్యపేటలో ఫ్రెండ్లీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా

By

Published : Sep 30, 2020, 5:38 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. జాతీయ రహదారిపై పీవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రతిభ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పాల్గొన్నారు.

10వ తరగతి నుంచి పైతరగతులు చదివిన నిరుద్యోగ యువతీ యువకులకు పీవీఎన్​ఆర్ గ్రూప్స్ ఛైర్మన్ గోపి చంద్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. 20 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. 1000 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details