ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 3, 2022, 9:13 AM IST

ETV Bharat / state

తెల్లవారుజామున పోతిన మహేశ్‌ను విడుదల చేసిన పోలీసులు

జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ను పోలీసులు విడుదల చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్‌కు పంపించే సెక్షన్లు లేనందున 41 ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాలని న్యాయస్థానం సూచించింది.

pothina
pothina

జనసేన విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేశ్‌ను పోలీసులు విడుదల చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు మేజిస్ట్రేట్‌ ముందు పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్‌కు పంపించే సెక్షన్లు లేనందున 41 ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాలని న్యాయస్థానం సూచించింది. పవన్ పుట్టినరోజున జెండాదిమ్మెను అలంకరించిన వివాదంలో నిన్న జనసేన నేత పోతిన మహేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్‌ను విడిచిపెట్టాలంటూ స్టేషన్‌ వద్ద జనసేన కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో..కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details