విద్యార్థులకు ప్రవేశపెట్టిన జగనన్నవిద్యాకానుక కిట్లు ప్రభుత్వ పాఠశాలలకు చేరుతున్నాయి. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బెల్టులు, ప్రత్యేక బ్యాగులు చేరాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 147 పాఠశాలలు ఉండగా...16313 విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.ఈ మేరకు గత వారం రోజులుగా జిల్లా కేంద్రం నుంచి ఆయా మండలాల ఎంఈఓ కార్యాలయాలకు సరఫరా జరిగాయి.
పాఠశాలలకు చేరిన 'జగనన్న విద్యాకానుక కిట్లు' - జగనన్న విద్యాకానుక
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలలకు జగనన్న విద్యాకానుక కిట్లు చేరాయి. విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు.
jagananna vidya kanuka