ఇసుక అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్ పోలీసుల అడ్డుకట్ట - illegal sand transport
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంప్ నుంచి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న వాహనాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న మూడు టిప్పర్లు, నాలుగు ట్రాక్టర్లును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణాకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అడ్డుకట్ట