భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణ కమిటీ కృష్ణాజిల్లా నందివాడ మండలంలో చేపల రైతులతో సమావేశమయ్యారు. చేపల చెరువులలో రైతులు అనుసరిస్తున్న విధానాలపై ఆరా తీశారు. ఆక్వా రంగంలో రైతులు అవలంబిస్తున్న విధానాలపై కమిటీ సభ్యులు, శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పలు సూచనలు చేశారు.
చేపల పెంపకందారులతో వ్యవసాయ పరిశోధన మండలి సమావేశం - krishna
నందివాడలో చేపల పెంపకందారులతో భారత వ్యవసాయ పరిశోధన మండలి పర్యవేక్షణ కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు.
అధికారులు
ఇదీ చదవండి.