ఇదీ చూడండి:
'మాకు అండగా నిలిచిన రామోజీ సంస్థకు కృతజ్ఞతలు'
కేరళలోని అలెప్పీలో 2018లో వచ్చిన విపత్తుకు రామోజీ సంస్థ వరదబాధితులకు 121 ఇళ్లను నిర్మించింది. 400 చదరపు అడుగులతో ఇళ్లను పూర్తిచేసింది. మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ఆలోచనను స్వాగతిస్తూ... మహిళల సారథ్యంలో కుటుంబ శ్రీ అనే సంస్థతో గృహాలను నిర్మించింది. విపత్తు సమయంలో సర్వం కోల్పోయిన తమకు అండగా నిలిచిన రామోజీ సంస్థకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
కేరళలో రామోజీ సంస్థ ఇళ్లు