పరిటాలలో గుట్కా స్వాధీనం... ఇద్దరు నిందితుల అరెస్టు - పరిటాలలో గుట్కా స్వాధీనం
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా, ఖైనీ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా గుట్కా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను సరుకును పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇబ్రహీంపట్నంకు చెందిన ఫణికుమార్, కంచికచర్లకు చెందిన వడ్లమూడి శ్రీధర్‌గా గుర్తించారు.
పరిటాలలో గుట్కా స్వాధీనం