కృష్ణాజిల్లా గన్నవరంలో గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు నిర్వహించారు. పెద్ద అవుటపల్లి, లుర్దు నగర్‌కు చెందిన వ్యక్తి ఇంట్లో రూ.25వేలు విలువ చేసే గుట్కా, కైని ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.
రూ.25 వేలు విలువచేసే గుట్కాల స్వాధీనం - Police raids Gutka bases in Gannavaram
గన్నవరంలో రూ.25 వేలు విలువచేసే గుట్కాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు.
గుట్కా స్వాధీనం