కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.
గుడివాడలో అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
By
Published : Mar 19, 2019, 10:18 PM IST
గుడివాడలో అసెంబ్లీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్.. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణములోని పలు వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.వైకాపా అభ్యర్థి వైఫల్యాలను ఎండగడుతూఅవినాష్ ప్రచారం సాగిస్తున్నారు.