ప్రజల మధ్య సోదరభావం,స్నేహం,సామరస్యం బలోపేతం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు.శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.అందరూ శాంతి,అభివృద్ది,ఆరోగ్యంతో కోరుకున్నారు.కృష్ణ పరామత్ముని పుట్టుక సామరస్యపూర్వక సమాజ నిర్మాణానికి పునాదని గవర్నర్ అన్నారు.
సామారస్య సమాజ నిర్మాణానికి పునాది కృష్ణాష్టమి - krishna
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్