ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పారదర్శక విధానంతో ఇసుక కొరత తీరుతుంది'

పారదర్శక విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీరుతుందని ప్రభుత్వ విప్​​ సామినేని ఉదయభాను అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కళాశాలలో ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు.

ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించినసామినేని ఉదయభాను

By

Published : Nov 7, 2019, 7:43 PM IST

ఇసుక నిల్వ కేంద్రాన్ని పరిశీలించిన సామినేని ఉదయభాను

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్​జీఎస్​ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పరిశీలించారు. పారదర్శక విధానంతో ఇసుక కొరత గణనీయంగా తీరుతుందన్నారు. కేవలం డీడీ చెల్లింపుల ద్వారా సులభంగా ఇసుక రవాణా జరుగుతుందన్నారు. త్వరలో ధరను, రవాణా రుసుమును మరింత తగ్గిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details