ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆత్మ నిర్భర్' కింద రూ. 6,600 కోట్ల రుణానికి అనుమతి

ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.6,600 కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ సొమ్ముతో విద్యుత్ ఉత్పిత్తిదారుల బకాయిలను చెల్లిస్తాయి.

Government approval for the loan of electricity distribution companies
విద్యుత్ పంపిణీ సంస్థ

By

Published : Jun 15, 2020, 3:43 AM IST

ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.6,600 కోట్ల రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుత్ సంస్థలు పదేళ్ల కాలానికి ఈ రుణాన్ని తీసుకుంటాయి. ఈ సొమ్ముతో విద్యుత్ ఉత్పిత్తిదారుల బకాయిలను సంస్థలు చెల్లిస్తాయి. దీనికి తోడు పంపిణీ సంస్థలకు.. ప్రభుత్వం రూ.389.67 కోట్లు అడ్వాన్సుగా ఇస్తుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details