రంజాన్ సందర్భంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పేద ముస్లింలకు ఉపవాస దీక్ష వస్తువులను ఉచితంగా అందిచారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పేదవారికి సేవ చేస్తే అల్లా దయ ఉంటుందని సంస్థ అధ్యక్షుడు వలి అన్నారు. ఈ మాసంలో పేదవారు సైతం ఉపవాసాలు ఉండి.. అల్లా కృపకు పాత్రులు అవుతారని... అందుకే వారికి ప్రతి ఏటా తమ సంస్థ తరపున దీక్షకు అవసరమైన వస్తువులను అందిస్తున్నామన్నారు.
'పేద ముస్లింలకు ఉపవాస దీక్ష సామగ్రి పంపిణీ' - రంజాన్
రంజాన్ మాసంలో పేద ముస్లింలకు అవసరమైన సామగ్రిని ఆళ్లగడ్డలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉచితంగా అందించింది. పేద వారికి సాయం చేస్తే అల్లా ఆశీర్వాదం లభిస్తుందని దాతలు అన్నారు.
'ఆళ్లగడ్డలో పేద ముస్లింలకు ఉపవాస దీక్ష సామాగ్రి పంపిణీ'
ఇవీ చూడండి-