"అటవీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి" - meeting
అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
meeting
అనంతపురం- అమరావతి ఎక్స్‌ప్రెస్ వేకు అటవీ భూసేకరణ నోటిఫికేషన్‌పైవిజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షకులు, సామాజిక ఉద్యమకారులు, రైతు సంఘాలు నాయకులు అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అవసరం లేని ఈ రోడ్డు కోసం తలపెట్టే.. పర్యావరణ విధ్వంసాన్ని న్యాయస్థానాలకు వెళ్లైనా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.