ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరణ చేశారు. బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,03,569 క్యూసెక్కులుగా ఉంది. దిగువకు 4,01,100 క్యూసెక్కులు, కాల్వలకు 2,469 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ - ప్రకాశం బ్యారేజీకి తగ్గుతున్న వరద
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరణ చేశారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ