ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు కృష్ణా జిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధివైపు అడుగులేస్తుందని ఉపాధ్యాయులు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యంతోనే ప్రశాంత జీవనం లభిస్తుందని నినాదాలు చేశారు.
కంకిపాడు ఫిట్ ఇండియా కార్యక్రమం - Kankipadu
కృష్ణా జిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
ఫిట్ ఇండియా కార్యక్రమం