కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో వరి గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది. విద్యుత్ వైర్లు తగలటంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న గన్నవరం అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
చిక్కవరంలో వరిగడ్డి ట్రాక్టర్ దగ్ధం - chikkavaram latest news
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వరి గడ్డి ట్రాక్టర్ దగ్ధమైంది.
అగ్ని ప్రమాదం