ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కోసం గుడివాడ హైవేపై రైతుల ఆందోళన - Gudivada latest news

Various problems with YCP Govt policy: ధాన్యం కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో.. నానా అవస్థలు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. గుడివాడ-పామర్రు జాతీయరహదారికి అడ్డంగా ట్రాక్టర్ ఉంచి... వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.

Various problems with YCP Govt policy
ధాన్యం కొనుగోలు కోసం గుడివాడ హైవే వద్ద రైతుల ఆందోళన

By

Published : Jan 2, 2023, 4:59 PM IST

Various problems with YCP Govt policy: ధాన్యం కొనుగోళ్లలో వైసీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విధానంతో.. నానా అవస్థలు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. కృష్ణా పామర్రు మండలం కొత్త పెదమద్దాలి వద్ద రైతుల నిరసన బాట పట్టారు. గుడివాడ-పామర్రు జాతీయరహదారికి అడ్డంగా ట్రాక్టర్ ఉంచి ధర్నా నిర్వహించారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. సమాచారలోపం కారణంగానే రైతులు రోడ్డెక్కారని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలు కోసం గుడివాడ హైవే వద్ద రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details