నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - జూనియర్ డాక్టర్ల పై దాడికి నిరసిస్తూ నిరసన.
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
fake-notes
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. యనమలకుదురులో నకిలీ నోట్లు చలామణి చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. మూడు లక్షల రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
fake_notes