రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నియోజకవర్గం పరిధిలోని 132 పోలీస్ స్టేషన్లకు సామగ్రితో పాటు సిబ్బందిని తరలిస్తున్నారు. ప్రజలంతా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
గుడివాడలో చురుగ్గా ఎన్నికల ఏర్పాట్లు
రేపు జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 132 పోలీస్ స్టేషన్లకు సామగ్రితో పాటు సిబ్బందిని తరలిస్తున్నారు.
గుడివాడలో ఎన్నికలకు సర్వం సిద్ధం