కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు... స్థానిక నేతల సాయంతో రాష్ట్రంలో చిక్కుకున్న మలయాళీ వలస కార్మికులు తమ ప్రాంతాలకు వెళ్లారు. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులను... రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వస్థలాలకు చేర్చారు.
సొంతగూటికి మలయాళీలు... తరలించిన కాంగ్రెస్ నేతలు - ఏపీలోని మలయాళీ వలస కార్మికుల వార్తలు
కరోనా లాక్డౌన్ కారణంగా పలు జిల్లాల్లో చిక్కుకున్న మలయాళీ వలస కార్మికులను... తమ సొంతగూటికి చేర్చారు. సోనియాగాంధీ పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

due to coona lockdown Malayali migrant workers have moved to their state in krishna district