లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు మేము సైతం అంటూ దాతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నేతలు గొర్ల శ్రీను, అడపా బాబ్జీ.. కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంత్రి కొడాలి నాని చేతుల మీదుగా వాటిని అందజేశారు.
గుడివాడలో పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయల పంపిణీ
కృష్ణా జిల్లా గుడివాడలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక వైకాపా నాయకులు కూరగాయలు అందజేశారు.
distribution of vegetables to sanitation workers in Gudivada