ఇదీ చదవండి:
పేదలతో కలిసి పురగుట్ట భూముల వద్ద మాజీ మంత్రి దేవినేని నిరసన - devineni uma latest updates
తెదేపా హయాంలో ఇచ్చిన పట్టాలు చెల్లవంటూ జరుగుతున్న ప్రచారంపై.. గతంలో పట్టా పొందిన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. వీరికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అండగా నిలిచారు. పేదలతో కలిసి కృష్ణా జిల్లా మైలవరం మండలం పురగుట్టు భూముల్లో ర్యాలీ చేశారు. రెండు సెంట్ల స్థలాన్ని సెంటున్నరగా మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదలతో కలిసి పురగుట్ట భూముల వద్ద దేవినేని నిరసన