ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ - పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి

రూరల్ డెవలప్​మెంట్ ట్రస్ట్  ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని  ఈడుపుగల్లు ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి విచ్చేశారు.

సైకిళ్లు పంపిణీ చేసినపార్థసారథి

By

Published : Sep 20, 2019, 6:52 AM IST

కృష్ణాజిల్లా ఈడుపుగల్లు ప్రభుత్వ ఉన్నత​ పాఠశాల విద్యార్థలకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చేతులుమీదుగా నిర్వహించారు. రూరల్ డెవలప్​మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద పిల్లలకు ఆదుకుని తమ వంతు సహాయం చేస్తున్న ట్రస్ట్ సేవాభావంతో ముందుకెళ్లాలని అన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు.

జెడ్​పిహెచ్​ పాఠశాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి

ABOUT THE AUTHOR

...view details