పంచాయతీ ఎన్నికల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఎస్ఈసీ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, విధులు సహా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈసీ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ డేటాను నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబు స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కాల్ సెంటర్ పరిశీలించిన ఎస్ఈసీ, సీఎస్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో కలిసి పరిశీలించారు.
పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల కాల్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్ఈసీ, సీఎస్