ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార పంపిణీ - సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం తాజా వార్తలు

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని విస్తృతపర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో అల్పాహారం పంపిణీ చేశారు.

cpm food distribution in vijayawada
సీపీఎం ఆధ్వర్యంలో పేదలకు అల్పాహార పంపిణీ

By

Published : Apr 9, 2020, 6:25 PM IST

స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు పేదలకు అల్పాహార పంపిణీ చేశారు. ఇళ్లకే పరిమితమైన ప్రజానీకం పరిస్థితి రోజురోజుకు అస్తవ్యస్తంగా మారుతుందని వ్యాఖ్యానించారు. రేషన్ ద్వారా తెల్లకార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 55 వేల మందికి పైగా భోజనం పంపిణీ చేసినట్లు తెలిపారు. పేదలకు అల్పాహారాలు, మాస్కులు పంపిణీ చేస్తున్న దాతలకు, సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details