రాష్ట్రంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న జీ ప్లస్ త్రీ గృహాలను తక్షణం పంపిణీ చేయాలనీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తెదేపా మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి.. మచిలీపట్టణంలో నిర్మించిన గృహాల సముదాయాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తక్షణం గృహాలను పంపిణీ చేయకపొతే లబ్ధిదారులతో కలిసి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయాలి: రామకృష్ణ - కృష్ణా జిల్లా లేటెస్ట్ న్యూస్
జీ ప్లస్ త్రీ గృహాలను తక్షణం లబ్దిదారులకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంధ్రతో కలిసి మచిలీపట్టణంలో నిర్మించిన జిప్లస్త్రి ఇళ్లను పరిశీలించారు.
cpi ,tdp visit gplus3 houses