విజయవాడ పోలీసులు.. శాంతి భద్రతల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రౌడీ షీటర్ గా ఉన్న భూమ్ ను నగర బహిష్కరణ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు.. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఇవీ చదవండి: