ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అనుమానితుడు: నిన్న పరారీ...ఇవాళ మళ్లీ ఆసుపత్రికి తరలింపు

కరోనా లక్షణాలతో నిన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి ఆతర్వాత అక్కడినుంచి తప్పించుకున్న వ్యక్తిని వైద్యాధికారులు ఈరోజు నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించారు.

నిన్న పరార్...నేడు ఆసుపత్రికి తరలింపు
నిన్న పరార్...నేడు ఆసుపత్రికి తరలింపు

By

Published : Apr 13, 2020, 8:09 PM IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకున్న కరోనా అనుమానిత వ్యక్తిని అధికారులు నూజివీడు ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కరోనా లక్షణాలతో ఓ వ్యక్తిని ఆదివారం రాత్రి విజయవాడ ఆసుపత్రికి కోవిడ్ ప్రత్యేక వాహనంలో తరలించారు. ఆసుపత్రిలో చేరిన కాసేపటికే తప్పించుకొని స్వగ్రామం చేరుకున్నాడు. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అతణ్ణి పట్టుకొని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details