ఈ నెల 22వ తేదీ నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుందని ఆర్డీవో ఖాజావలి స్పష్టం చేశారు. అన్ని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ రమేష్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, తాహసీల్దార్ సునీల్ బాబు తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంలో రాత్రి 7 గంటల వరకే షాపులకు అనుమతి - machilipatnam corona news
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా ఆంక్షలు విధించారు. ఈ నెల 22వ తేదీ నుంచి రాత్రి 7 గంటల వరకే షాపులకు అనుమతి ఉంటుందని ఆర్డీవో ఖాజావలి స్పష్టం చేశారు.
మచిలీపట్నంలో కరోనా ఆంక్షలు