కృష్ణా జిల్లా మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతనితో సన్నితంగా ఉన్న వ్యక్తులను గుర్తించి..పరీక్షలు నిర్వహించనున్నారు. క్వారంటైన్ కేంద్రాలకు వారిని తరలించనున్నారు.
మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిలో ఒకరికి కరోనా - corona positive to staff in mailavaram government hospital
కృష్ణా జిల్లాలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది
మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి