కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో నాలుగు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీటిని బందరు ఆర్డీవో ఖాజావలీ అధికారికంగా వెల్లడించారు. మండలంలోని చిట్టూర్పు గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురికి పాటివ్ వచ్చినట్టు తెలిపారు.
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా - చిట్టూర్పులో ఒకే కుటంబానికి కరోనా
కృష్ణా జిల్లా చిట్టూర్పు గ్రామంలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాటివ్ వచ్చింది. ఈ విషయాన్ని బందరు ఆర్డీవో ఖాజావలీ అధికారికంగా వెల్లడించారు.
ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా