విజయవాడలోని ఐదో డివిజన్‌లో ఒక ఇంట్లో 25 ఓట్లు ఉండటంపై ఎన్నికల సంఘం కార్యదర్శికి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. తెదేపా నేత వెంకటేశ్వరరావు తన ఇంట్లో ఇరవై ఐదు ఓట్లు చేర్పించారని పేర్కొన్నారు. తన ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారని తెదేపా నేత వివరణ ఇచ్చుకున్నారు. అక్రమంగా నమోదైన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని వైకాపా నేతలు కోరారు.
ఎన్నికల సంఘం కార్యదర్శికి వైకాపా నేతల ఫిర్యాదు - tdp leader venkateshwararao news
విజయవాడలోని ఒక ఇంట్లో ఇరవై ఐదు ఓట్లు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం కార్యదర్శికి వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల సంఘం కార్యదర్శికి వైకాపా నేతల ఫిర్యాదు