DEPARTMENTAL ACTION: ఏడుగురు ఏఈలపై శాఖాపరమైన చర్యలకు కలెక్టర్ ఆదేశం - ఏడుగురు ఏఈలపై కృష్ణా కలెక్టర్ శాఖాపరమైన చర్యలు
departmental action against the seven AEs
18:27 September 03
departmental action against the seven AEs
కృష్ణా జిల్లాలోని ఏడుగురు ఏఈలపై జిల్లా కలెక్టర్ శాఖాపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. జగనన్న ఇళ్ళ పథకంలో నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరులపాడులో జరిగిన సమీక్షలో చర్యలకు ఆదేశించారు. జిల్లాకు రావాల్సిన ఇనుము వేరే జిల్లాలకు తరలిపోవడమంటే అధికారుల నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ అన్నారు. అధికారుల తీరుతో 750 టన్నుల ఇనుము వేరే జిల్లాలకు తరలిపోయిందని వివరించారు.
ఇదీ చదవండి
Last Updated : Sep 3, 2021, 7:17 PM IST