స్వదేశానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి - reached
స్వదేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన సీఎంకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది.
cm jagan
ఇజ్రాయెల్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి జగన్ విజయవాడ చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయం వచ్చిన సీఎం.. అక్కడి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఉన్నతాధికారులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో సీఎం తాడేపల్లి చేరుకున్నారు.