తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన కేసీఆర్... గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి గేట్ వే హోటల్‌కు వెళ్లారు. గవర్నర్‌తో కలిసి జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. జగన్ ప్రమాణస్వీకారం అనంతరం దిల్లీ వెళ్లనున్న కేసీఆర్... ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.
విజయవాడ చేరుకున్న కేసీఆర్ - governor narasimhan
తెలంగాణ సీఎం కేసీఆర్... జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గేట్ వే హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి గవర్నర్‌తో కలిసి జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు.
విజయవాడ చేరుకున్న కేసీఆర్