'చంద్రబాబు'కు ధాన్యాభిషేకం - undefined
అన్నదాత సుఖీభవ పథకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను ఆదుకున్నారని కృష్ణాజిల్లా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చిత్రపటానికి ధాన్యం, పాలతో అభిషేకాలు చేశారు.
సీఎం చిత్రపటానికి ధాన్యంతో అభిషేకం
ఇది కూడా చదవండి చండీయాగానికి చంద్రబాబు