మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆ కరుణామయికి నివాళులర్పించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. 'మనం చేసే సాయం సముద్రంలో బిందువంతే కావచ్చు. కానీ అది కూడా చేయకపోతే సముద్రం ఒక బిందువును కోల్పోతుంది' అన్న థెరీసా మాటలను చంద్రబాబు గుర్తు చేశారు. ఎదుటి మనిషికి సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దని ట్వీట్ చేశారు.
ఎదుటి మనిషికి సాయం చేయడంలో వెనుకాడొద్దు: చంద్రబాబు - chandra babu latest news
మదర్ థెరీసా జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. ఆమె మాటలను గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు