ముఖ్యమంత్రి జగన్కు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీతో అఖిలపక్ష సమావేశం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ విషయంపై సీఎంకు కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫోన్ చేసి మాట్లాడారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సీఎంకు ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
సీఎం జగన్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్ ఫోన్
ముఖ్యమంత్రి జగన్కు కేంద్ర మంత్రులు అమిత్షా, రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. శుక్రవారం జరగనున్న అఖిలపక్ష సమావేశానికి సంబంధించి వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
cm jagan