కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కకు బోల్తా పడింది. కారులో ప్రయాణించే వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరంతా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
జగ్గయ్యపేట సమీపంలో కారు బోల్తా.. ప్రయాణికులు సురక్షితం - జగ్గయ్యపేట తాజా రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
జగ్గయ్యపేట సమీపంలో రోడ్డు ప్రమాదం