మద్యం కంపెనీల నుంచి ముఖ్యమంత్రి జగన్ డబ్బులు తీసుకుంటున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు.మద్యం సంస్థల నుంచి ముఖ్యమంత్రికి నేరుగా బహుమతులు అందుతున్నాయన్నారు.మద్య నిషేదం అంటూ,తెరచాటుగా చేస్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలో తరమికొడతారని ఆయన అన్నారు.చంద్రబాబు ఇచ్చిన'చలో ఆత్మకూరు..'పిలుపు సింహగర్జన తలపించిందని బుద్దా అన్నారు.
ఏ పనిచేయాలన్నా.. జే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోంది - comments
రాష్ట్రంలో ఏ పనిచేయాలన్నా.. జే-ట్యాక్స్ చెల్లించాల్సి వస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధావెంకన్న ఆరోపించారు. మద్యం కంపెనీల నుంచి ముఖ్యమంత్రి జగన్ కు డబ్బులు అందుతున్నాయని పేర్కొన్నారు.
బుద్ధావెంకన్న